Listen to this article

జనం న్యూస్ 05 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్

మున్సిపల్‌ కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలని అసోసియేషన్‌ ప్రతినిధులు అశోక్‌, లింగరాజు డిమాండ్‌ చేశారు. స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. కాలపరిమితి ముగిసిన బిల్లుల డిపాజిట్లు వెంటనే చెల్లించాలని, “పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేయండి” మున్సిపల్‌ కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలని అసోసియేషన్‌ ప్రతినిధులు అశోక్‌, లింగరాజు డిమాండ్‌ చేశారు. స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. కాలపరిమితి ముగిసిన బిల్లుల డిపాజిట్లు వెంటనే చెల్లించాలని, గడప గడపకు మన ప్రభుత్వం బిల్లులు ఇప్పించాలన్నారు. ఆన్‌ లైన్‌ బిల్లుల జాప్యాన్ని నివారించాలని డిమాండ్‌ చేశారు ( గ్ గ్ మ్ పీ) బిల్లులు ఇప్పించాలన్నారు. ఆన్‌ లైన్‌ బిల్లుల జాప్యాన్ని నివారించాలని డిమాండ్‌ చేశారు.