భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర పార్టీల పిలుపుమేరకు జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు మండల పర్యటనలో భాగంగా ముమ్మిడివరం రూరల్ మండలం ఇంచార్జ్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు గని శెట్టి వెంకటేశ్వరరావు ( బాబీ మాస్టారు) ముమ్మిడివరం రూరల్ మండల అధ్యక్షులు జిశ్రీ దుర్గా అధ్యక్షతన మండల పదాధికారులు శక్తి కేంద్ర ప్రముఖులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మన పార్టీని సంస్థగతంగా ప్రతి పోలింగ్ బూత్ లోని మన కేంద్ర పథకాలను తెలియజేసి అలాగే ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంట స్వదేశీ కార్యక్రమాన్ని కూడా ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి తెలియజేయలన్నారు అప్పుడే మన పార్టీ గ్రామ గ్రామాల్లో అభివృద్ధి చెందుతుంది అన్నారు తదనంతరము మండల కేంద్రము కొత్తలంక లో ఉన్న పీహెచ్ హాస్పిటల్ ని సందర్శించి డాక్టర్ ముకుంద గారి ఆధ్వర్యంలో ఏఎన్ఎం ఆశ వర్కర్లకు సమావేశంలో ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంత స్వదేశీ కార్యక్రమాన్ని మీరు కూడా ప్రజలకే తెలియజేయాలని అన్నారు ఆ తర్వాత కొత్తలంక చిన్న కొత్తలంక అయినాపురం గేదెలంక లంకా తానే లంక గురజాపులంక గ్రామాల్లో పోలింగ్ బూత్ లో కేంద్ర పథకాలను స్వదేశీ వస్తువుల వాడకమను ప్రజలు వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొత్తూరి మూర్తి రాజు గారు జిల్లా కార్యవర్గ సభ్యులు కొడవత్తి వెంకటరత్న శర్మగారు కిసాన్ మోర్చా ను మార్చ నాయకులు పి సత్యనారాయణ రాజు గారు రెడ్డి త్రిమూర్తులు పాము పురుషోత్తం జైను సత్తిబాబు చుట్టుగల గిరి వెంకటప్రసాద్ నామాల దుర్గా పార్వతి ఆర్ దుర్గా ప్రసాదు విత్తనాల ఎన్ రమణ శంకర్ తదితరులు పాల్గొన్నారు



