Listen to this article

జనం న్యూస్ నవంబర్ 7 జగిత్యాల జిల్లా.

బీర్ పూర్ మండలం లోని పలు గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆద్వర్యంలో వారి ధాన్యం కొను గోలు కేంద్రాలను అధికారులు మండల నాయకులతో కలిసి ప్రారంబించిన కేడిసీసీ జిల్లా మేంబర్ ముప్పాళ రాంచందర్ రావు. బీర్ పూర్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యయం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినారు తుంగూర్ చెర్లపెల్లి మోతినగర్ కందెనకుంట సెంటర్ల ను ప్రారంభోత్సవం చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ సుజాత ఏదో తిరుపతి అర్ ఐ రాహుల్ ఏఈఓ శిరీష వినోద్ జిపిఓ నరెందర్ రపీ సిఈవో తిరుపతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉపాధ్యక్షుడు వూరడి కోమురెళ్లి సభ్యులు చిగురు రాములు వంగపెఎల్లి కృష్ణ రావు చిక్కుల రవి నరిమెట్ల సతీష్ తాజా మాజీ సర్పంచ్ లు నాయకులు రైతులు సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు