Listen to this article

జనం న్యూస్ నవంబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన పశ్చిమబెంగాల్ రాష్ట్ర మెడికల్ డైరెక్టర్ గాజి డాక్టర్ బాబు వారి అమ్మ అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజున మరణించగా అట్టి విషయం తెలిసిన వెంటనే ఆయన తో 10 క్లాస్ బ్యాచ్ 1981 పత్తిపాక గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు దుబాసి కృష్ణమూర్తి పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మాజీ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎస్సై టీ లక్ష్మయ్య పెద్ది రెడ్డి రాజిరెడ్డి పోలీస్ రాజిరెడ్డి ప్రవీణ్ గాజి బాబు అమ్మ గారి అంత్యక్రియలో పాల్గొన్నారు….