జనం న్యూస్ నవంబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ
150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దేశం మొత్తం వందేమాతర గీతాలాపన చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశం ప్రకారం ఈరోజు ముమ్మిడివరం అసెంబ్లీ పరిధిలో కాట్రేనికోన మండలం చెయ్యరు పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మట్టా సూరిబాబు మండల అధ్యక్షుడు మట్టా శివకుమార్ తదితరులు పాల్గొన్నారు వందేమాతరం గీత ఆలాపన జరిగింది.



