

జనం న్యూస్ జనవరి 10 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం
మద్దూరు: రోదాన మండల వ్యవసాయ కార్యాలయం నందు బాస్వరము కరగదీయ బ్యాక్టీరియా (PSB) అ జీవన ఎరుపు పంపిణీ చేయడం జరిగింది. ఒక్క కిల్ పాకెట్ 50 రుపాయలు కాగా సబ్బిరి కంద 30రుపాయలు వీను 20రుపాయలకు ఒక కిలో పాకేట్ ఇవ్వడం జరిగింది. ఒక ఎకరాకు 2-3 కిలల కల్చర్ పొడిని 100 కిలోల బాగా మాగిన పశువుల ఎరువులో కలిపి చల్లుకోవాలి. రాస దీని వాడడం వలన బాస్వరము ఎరువులు పంటలం వేసినప్పుడు, వీటిలోని బాస్వరము ఒక చోటనుండి కదలకుండా భూమిలో దాదాపు 60.1. మొక్కలు గ్రహించుటకు వీలులేకుండా బంధింపుడి ఉంటుంది. బాస్వరము కరగదీయు బ్యాక్టీరియా. పి ఎస్ బి వేసినప్పడు దీనియరాలి బాక్టీరియా కరగదీసి మొక్కలకు అందిస్తుంది. కావలసిన రైతులు పాసుబుక్ మరియు ఆధార్ కార్డు తీసుకు పచ్చి పొందగలరు. ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మైన్ M. భీములుగారు, PACS చైరికిన 6. నర్సిములు గారు, మాజీ జడ్పిటిసి రఘుపతారెడ్డిగారు, నాయకులు బస్ఫరాజ్ వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రావన్కుమార్, శ్వేత పాల్గొన్నారు.