Listen to this article

జనం న్యూస్ నవంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి (కాట్రేనికోన)

[డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామంలో పశువర్ధక శాఖ జిల్లా చైర్మన్ , కోనసీమ జిల్లా పూర్వపు అధ్యక్షులు యాళ్ల దొరబాబు జన్మదినోత్సవం సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి దృశ్యాలుతో సత్కారం చేయబడినది జన్మదినోత్సవ కార్యక్రమంలో ముమ్మిడివరం అగ్రికల్చర్ కమిటీ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి భారతీయ జనతా పార్టీ కోనసీమ జిల్లా కోశాధికారి గ్రంధి సూర్యనారాయణ గుప్త నానాజీ జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేసి మరింత ఉన్నత పదవులు అధిష్టించి ప్రజలకు సేవ చేయాలని కోరారు