Listen to this article

జనం న్యూస్ నవంబర్ 10 ముమ్మడివరం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల పరిధిలో కందికుప్ప, దొంతుకుర్రు, కొప్పుకుంట గెద్దనపల్లి, కాట్రేనికోన పంచాయతిలలో జరిగింది కూటమి ప్రభుత్వo చేస్తున్నఅరాచకాలను మరియు 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూవైయస్సార్సీపి కోటి సంతకాల ప్రజా ఉద్యమo రచ్చబండకార్యక్రమం ఘనంగా జరిగింది గ్రామ ప్రజలు కూటమి ప్రభుత్వం వెతిరెకంగా సంతకాలు పెట్టారు ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గమాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ , రాష్ట్ర సీనియర్ నాయకులు యేడిద చక్రపాణి రావు , వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముమ్మిడివరం మండపేట పరిశీలకులు చెల్లుబోయిన శ్రీను, రాష్ట్ర ఎస్ ఇ సి సభ్యురాలు, శ్రీమతి కాశి బాల మునికుమారి,, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు నాతి సత్యనారాయణ, రాష్ట్ర పబ్లిక్ వింగ్ వల్లభనే దొరబాబు , రాష్ట్ర పార్టీ ఆర్టిఐ విభాగం జాయింట్ సెక్రటరీ యేడిద సుబ్బారావు, ఎంపీపీ కోలాటి సత్యవతి సత్యం,
జడ్పిటిసి నేల కిషోర్ కుమార్, జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షులు గంటి వెంకట సుధాకర్ , మండల పార్టీ అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి,మాజీ ఎంపీపీ పాలెపు ధర్మారావు . జిల్లా పార్టీ విద్యార్థి విభాగం జెనరల్ సెక్రటరీ బూల పృథ్వి రాజు, కందికుప్ప సర్పంచ్ చల్లగల వెంకట లక్ష్మి అప్పారావు, కొప్పుగుంట సర్పంచ్ కముజు వెంకట లక్ష్మి, దొంతుకుర్రు సర్పంచ్ గెద్దడి ఈశ్వరి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయుకులు కాశి హనుమంతరావు దొంతుకుర్రు గ్రామ కమిటీ కొప్పిశెట్టి శ్రీను, జగడం బాలయ్య, మోత అంజి, మురళిరాజు , జగడం బాలయోగి, వరసాల చిన్నరావు, నల్లా రాంబాబు, మండల సోషల్ మీడియా కాశి భరత్, గెద్దడి గుణవేణు, గెద్దడి తిరుపతి వెంకటేశ్వర రావు, వశంశెట్టి శ్రీనివాస్, నల్లా రాంబాబు, మరియు
గ్రామ కమిటీ ఎంపీటీసీలు సర్పంచులు పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు భారిగ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు