రుస్తుం ప్రఖ్యాత చిత్రకారులు
జనం న్యూస్ ;నవంబర్10 సోమవారం; సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
తెలంగాణ అస్తిత్వ కవి అందెశ్రీ మరణం తెలంగాణ కవితా సామ్రాజ్యానికి తీరనిలోటు, జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా మలచి నిలిచిన ప్రజాకవి అందరిగుండెల్లో అజరామరంగా నిలిచిపోయారు. డాక్టర్ అందెశ్రీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులు అర్పించారు. వారి కుటుంభ సభ్యులకు, ఆర్ ఏ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, చిత్రకారులు రుస్తుం, ప్రముఖ కవి మైమూద్ పాషా, నహీంరుస్తుం తదితరులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


