జనంన్యూస్. 10.నిజామాబాదు.
ప్రతినిధి. శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన సందర్భంగా నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి. మరియు డిసిసి కార్యదర్శి గొల్ల ఎర్రన్న తో సుదర్శన్ రెడ్డిని కలసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.


