జనం న్యూస్ నవంబర్ 11 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చండూర్ గ్రామంలో బాల్యవివాహాల మాదకద్రవ్యాల పై అవగాహన కల్పించారు పిల్లలు మత్తుపదార్థాలకు బానిసలుగా మార్చడం బాల్యవివాహాలు చేయడం లైంగిక దాడులకు పాల్పడితే చట్టపరంగా కఠినమైన చర్యలు తప్పవని మెదక్ జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి సూచించారు సోమవారం చిలిపి చెడు మండలంలో చండూరు గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై మరియు మత్తు పదార్థాల నిషేధం లైంగిక దాడుల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏబీసీ 3.0 పిల్లలను ఎలా మత్తు పదార్థాల నుండి రక్షించుకోవచ్చు బాల్యవివాహాలు చేస్తే కలిగే అనర్థాల గురించి పిల్లలపై లైంగిక దాడులు చేస్తే ఫోక్సో కేసుల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎన్జీవో సునీత ఎంపీడీవో ప్రవీణ్ ఎంపీ ఓ తిరుపతి ఏపిఎం గౌరీ శంకర్ పంచాయతీ కార్యదర్శి జితేందర్ ఐసిడిఎస్ సూపర్వైజర్ సంతోషిమాత మరియు పోలీస్ సిబ్బంది అంగన్వాడీ టీచర్స్ శశికళ యాదమ్మ కార్యకర్తలు లక్ష్మి బాలమణి మరియు ఆశ వివో సరిత గ్రామస్తులు ఐసిడిఎస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు


