తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 11
జహీరాబాద్ పట్టణంలో రోజురోజుకు గుజరాతి ల మిఠాయి షాపులు పెరుగుతూ ఉన్నాయి ఈ మిఠాయి షాపులలో తయారు చేసే మిఠాయిలు అన్నీ కూడా నాసిరకం వాస్తవానికి పాలతో మిఠాయిలు తయారు కావాలి కానీ ఏ ఒక్క షాపు యజమాని కూడా లీటర్ పాలు తీసుకోరు మరిగించి పాలకోవాను తయారు చేయరు రంగురంగుల మిఠాయిలలో రంగుల పండుగలో వాడే కలలు వాడుతున్నారు చైనా నుండి వచ్చిన పౌడర్ తో పాలకోవా తయారు చేస్తున్నారు ఈమిటాయిలను కోవను తిన్న ప్రజలు రకరకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు ఈ మిఠాయి షాపులలో క్వింటాలకు కొద్ది కార విక్రయిస్తుంటారు కారా తయారు చేయడానికి వాడే నూనెను మరీ మరీ వాడుతుంటారు ఈ రకంగా వాడడంతో అనే అనేక రకాల రోగాలు వస్తాయి అదేవిధంగా మిఠాయిలు తినుబండరాలు తయారు చేసే పరిసరాలు పూర్తిగా అశుభ్రంగా ఉంటాయి కార్మికులు అక్కడే తింటారు అక్కడే ఉంటారు వీరి వద్ద పనిచేసే కార్మికులు అశుభ్రంగా ఉంటారు తినుబండరాలు తయారు చేసేటప్పుడు ఎలాంటి శుభ్రత పాటించరు వీరు నిర్వహించే వ్యాపార సంస్థల వద్ద ఇలాంటి భద్రత పొరమైన చర్యలు తీసుకోరు శుభ్రమైన మంచినీరు కూడా వాడరు కావున ఇప్పటికైనా కల్తీ ఆహార పదార్థాల నియంత్రణ అధికారులు తగు చర్యలు తీసుకొని తనిఖీలు జరిపి సామాన్య ప్రజలకు మంచి మిఠాయిలు అందేలా చూడాలని జహీరాబాద్ పట్టణ ప్రజల పక్షాన జాగో తెలంగాణ ప్రశ్నిస్తుంది కార్యక్రమంలో జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రధాన మహమ్మద్ ఇమ్రాన్,, అరవింద్ మాదినం శివప్రసాద్ ప్యార్ల దశరథ్ బాలు సన్నీ చింటూ గార్లు పాల్గొన్నారు


