జనం న్యూస్ 12 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం నగర ప్రతీకగా నిలిచిన చారిత్రక గంటస్తంభం ఇప్పుడు సినీ తెరపై మెరవబోతోంది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న “పెద్ది” సినిమాలోని “చికిరి.. చికి6..” పాటలో విజయనగరం గంటస్తంభం సెట్‌ని ప్రత్యేకంగా రూపొందించారు. ఇటీవల విడుదల చేసిన పాటలో గంటస్తంభం సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నేపథ్యంలో కొంతమంది యువత గంటస్తంభం వద్ద చికిరి చికిరి పాటకు స్టెప్పులు వేస్తూ


