Listen to this article

నల్లగొండ జిల్లా:-

-నేరేడుగొమ్ము (మం), బుగ్గతండ వద్ద రోడ్డుప్రమాదం. -అదుపు తప్పి కూలీల ఆటో బోల్తా. -ప్రమాదంలో 10 మంది కూలీలకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం. -క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
-భాదితులు పీఏ పల్లి (మం), పెద్దగుమ్మడం గ్రామస్థులు. -పత్తి కోసేందుకు కాచురాజుపల్లి వెళ్తుండగా ఘటన.