Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 14-11-2025

కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్న ఎన్నికల కమిషన్‌ 24658 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయ పట్ల అంబరాణి అంటిన సంబరాలు జూబ్లీహిల్స్ యూసుఫ్ గూడా లో కార్యకర్తల జోష్ మొదలైంది జూబ్లీహిల్స్ లో ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారు నవీన్ యాదవ్ మాట్లాడుతూ నా నా గెలుపుకు కృషి చేసిన ప్రతి ఓటర్కు కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు