Listen to this article

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం లోని తాళ్ల ధర్మారం గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 13 లక్షలతో సిసి రోడ్ల నిర్మాణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో కే డీసీసీ జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రామచందర్ రావు, నారపాక రమేష్, మహిపాల్ రెడ్డి ,అశోక్,సల్ల లక్ష్మన్ ,బీర్పూర్ ఆలయ ఛైర్మెన్ శ్రీనివాస్ ముక్క వెంకటేష్ యాదవ్,ఎంపీడీవో బీమేష్, ఎమ్మార్వో సుజాత ఎంపివో మధుసూదన్, ఎఇ గ్రామ మండల నాయకులు మహిళలు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.