Listen to this article

మోసపోయం, అధికారులు స్పందించి న్యాయం చేయాలంటున్న రైతులు

మెదక్ జిల్లా చేగుంట /శంకరం పెట్ నవంబర్ 21

మెదక్ జిల్లా చేగుంట మండలం, చిన్న శంకరంపేట మండలంలో గల, శక్తి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం 2024 యాసంగి సాగులో రైతులకు వడ్ల, ఆడ మగ విత్తన ఉత్పత్తి పంట కొరకై ఎస్సార్ 30 అనే రకం వడ్ల చందంపేట, శంకరంపేట,శాలిపేట,గజగట్లపల్లి, పోలంపల్లి,సంకాపూర్, ఇబ్రహీంపూర్, గ్రామాల రైతలకు వితనోత్పత్తిని వరి పండించడానికి రైతులకు అధిక దిగుబడి, వచ్చి అధిక లాభం వస్తుందని రైతులకు మోటివేషన్ చేసి పంట వేయించరు, కంపెనీ వారు ఈ యొక్క పంటను ఆడ విత్తనాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని మాట ఇచ్చి, ఒక క్వింటాకు 12 వేల రూపాయలు చొప్పున కొంటాం అని నచ్చచెప్పరు, ఒకవేళ దిగుబడి రానీయడల ఒక ఎకరానికి నష్టపరిహారం కింద 75000 / వెల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని రైతులకు చెప్పి, పండించిన ధాన్యం తీసుకొని వెళ్ళిన రోజు నుంచి 45 రోజులలోపు మొత్తం డబ్బులు చెల్లిస్తామని చెప్పారు,తీరా ఇప్పుడు రైతులు డబ్బులు అడగగా మీరు పండించిన పంట మ