Listen to this article

పీ.ఏ. పల్లి మండలం లోని మేడారం గ్రామంలో 33/11కేవీ సబిస్టేషన్ శంకుస్థాపన అభివృద్ధి లో బాగంగా 2కోట్ల 10 లక్షల వ్యయం తో నిర్మించ బోయే సబిస్టేషన్ పనులకి భూమి పూజ కార్యక్రమము లో ఎమ్మెల్యే బాలునాయక్ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశాడు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథం లో మరింత ముందుకు తీసుకువెళ్లడం కోసం రైతులకి కరెంట్ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం సబిస్టేషన్ ఏర్పాటు చేస్తున్నాము అని మేడారం గ్రామం నుండి చుట్టూ పక్కల గ్రామాలికి విద్యుతూ సరఫరా ఓల్టేజ్ సమస్య రాకుండా ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పాడు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలునాయక్ మాజీ సర్పంచులు, డైరెక్టర్స్,అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.