Listen to this article

(జనం న్యూస్ 22 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి )

భీమారం మండల కేంద్రంలో శనివారం రోజున మహిళ గ్రూపు సభ్యులకు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో కిషన్ మండల ప్రత్యేక అధికారి సురేఖ డిప్యూటీ తాసిల్దార్ అంజమ్మ ఎంపీడీవో మధుసూదన్ ఐకెపి ఏపీఎం శ్రీనివాస్ గౌడ్ మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు