న్యూస్ నవంబర్ 24
రాజమౌళి వ్యక్తిగత విశ్వాసం ఆయన స్వంత హక్కు భక్తి, నమ్మకం అన్నవి వ్యక్తిగత అంశాలు. ఆయన దేవుడిని నమ్మినా, నమ్మకపోయినా—అది ఆయన భారతీయ సినిమాకు చేసిన అసాధారణ సేవలను ఏమాత్రం తగ్గించదు.సంస్కృతి, చరిత్ర, పురాణ గాథలను ప్రపంచానికి చేరవేసిన వెజినరీ దర్శకుడు ఆయన. వ్యక్తిగత అభిప్రాయంపై వివాదం సృష్టించడం అనవసరం; ఆయన సృజనాత్మకతను, కృషిని గౌరవించడం అవసరం. నీరుకొండ వీరన్న చౌదరి


