జనం న్యూస్ నవంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఏపీ స్టేట్ అడ్వైజర్ బోర్డు చైల్డ్ & లేబర్ చైర్మన్ నియమితులు శ్రీ వేటుకూరి సూర్యనారాయణ రాజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడ్వైజరీ బోర్డు& చైల్డ్ లేబర్ చైర్మన్ గా నియమితులైన సందర్భముగా కాకినాడలో వారి నివాసంలో కలసి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి చోడిశెట్టి రమేష్ బాబు, జిల్లా సోషల్ మీడియా కన్వినర్ గౌతు చిన్న, బీజేపీ సీనియర్ నాయుకులు సింగిల్దేవి సత్తిరాజు, దిలీప్ కుమార్ సాధానని, శుభాకాంక్షలు తెలియజేయడమైనది


