జనం న్యూస్ నవంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి
బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మోరిపోడు. గ్రామంలో జన్మించారు కీర్తిశేషులువలవల నరసింహమూర్తి కుమారుడు వలవల. రాధాకృష్ణ మురళీమోహనరావు సద్దాం హుస్సేన్ అను ముద్దుపేరుతో పిలుచుకొనేవారుప్రస్తుతం తెలంగాణ లో స్థిరపడ్డారు వ్యవసాయ రంగంలో అత్యున్నతమైన విద్యాభ్యాసం చేసి. వ్యవసాయరంగానికి. రైతులకి అనేక సేవలు అందించారు అనేకమంది విద్యార్దులకు చదువుకొనుటకుఅనేకవిథములుగా సహకరించినారు అదేవిధంగా అనేకమంది కి ఉద్యోగ అవకాశాలు కల్పించారు వారికి బంధుమిత్రులు అంటే ఎంతో ఆప్యాయత అభిమానము వారి మరణం మాకెంతో తీరనిలోటు… వారి పవిత్రఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ మీ సవరప్పాలెం సత్తి కుటుంబ సభ్యులు సంతాపం తెలియజేస్తున్నాము


