Listen to this article

.జనం న్యూస్ నవంబర్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయం

పేట మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామానికి చెందిన ఇటీవల మాలోతు శాంతమ్మ అనారోగ్య కారణంగా మరణించారు దాని గమనించిన ఆ గ్రామ యువ నేత తీన్మార్ జయ్ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపి వారి సభ్యులతో మీకు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చి ఆ కుటుంబ సభ్యులని పరామర్శించి ప్రగడ సానుభూతి తెలిపారు ఆయన వెంట అదే గ్రామ యువకులు మాలోతు అజిత్ కుమార్ మోహన్ లోకేష్ రాజు గణేష్ సురేష్ భూక్య భాస్కర్ వీరన్న రాజ్ కుమార్ సునీల్ ఉన్నారు….