: జనం న్యూస్ నవంబర్(26) సూర్యాపేట జిల్లా
తిరుమలగిరి మండలం నూతన ఎస్సైగా గుత్త వెంకట్ రెడ్డి బుధవారం నాడు బాధితులు స్వీకరించారు. గతంలో టాస్క్ స్పోర్ట్స్ ఎస్సైగా నిధులు నిర్వహించారు.తిరుమలగిరి ఎస్సైగా ఉన్న వెంకటేశ్వర్లు సూర్యాపేట విఆర్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన గుప్తా వెంకటరెడ్డి మాట్లాడుతూ మండలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులకు సమన్వయo అందిస్తానని తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తూ మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తానని,అదేవిధంగా మండలంలోని ప్రజలందరూ పోలీస్ వారికి సహకరించాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టరీత్యా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు.


