Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ ఆరవపల్లిలో ఉన్నటువంటి గ్రంథాలయం లో బుధవారం భారత దేశ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా నాగిరెడ్డి పల్లె సర్పంచ్ జంబు సూర్య నారాయణ పాల్గొన్నారు ఈసందర్భంగా ఆయన,బి,ఆర్అంబేద్కర్,చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గ్రంధాల గ్రంథాలయాధికారి, రవిశంకర్ రాజు,సర్పంచ్ మాట్లాడుతూ సామాజిక న్యాయం స్వేచ్ఛ సమానత్వం సార్వభౌమత్వం వంటి విలువలకు పెద్దపీట వేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని 1949నవంబర్ 26న డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ రూపకల్పన చేయడం జరిగిందని తెలియజేశారు,ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ తాసిల్దార్ జయన్న మంటి మారయ్య,రవీంద్రరాజు,చలపతి,నాగరాజు, మాచుపల్లి రవికుమార్ గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు,