Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.27- 11- 25

ప్రభుత్వబాలికల జూనియర్ కళాశాల రాయచోటి నందు ఈ రోజు NSS ప్రతేక శిబిరం ఇంది రమ్మ కాలనీ చెర్లోపల్లి లో ఆదర్శ పాఠశాల లో నిర్వహించడం జరిగింది ఇందులో బాగంగా నాలుగవ రోజు పాఠశాల పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు తోగించడ్డం జరిగింది ఓటు హక్కు గురించి ఓటు వేసే విధానం గురించి అవగాహన కల్పించి, ఓటర్ల సర్వే చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ జి.వి రమణ NSS ప్రోగ్రాం ఆఫీసర్ సుజాత సలీం రెడ్డి కుమార్ బరిరా, ఫహీమ్ పాల్గన్నారు.