ఈరోజు దండేటికర్ సర్పంజి గార్డెన్ మంచాలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశ కార్యక్రమానికి. ముఖ్యఅతిధి విచ్చేసిన రంగారెడ్డి జిల్లా BRS పార్టీ అధ్యక్షులు,గౌ:శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు,
ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన,భువనగిరి పార్లమెంట్ BRS పార్టీ ఇంచార్జ్ శ్రీ క్యామ మల్లేష్
మరియు BRS పార్టీ రాష్ట్ర నాయకులు, మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మంచాల మండల పార్టీ అధ్యక్షులు,
చీరాల రమేష్ BRS పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


