Listen to this article

జనం న్యూస్ నవంబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం అడవిపేట గ్రామంలో గల బూత్ నెంబర్ 84 ను వీక్ బూత్ ఇంచార్జ్ ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం ఆధ్వర్యంలో బూత్ ఇంచార్జ్ మాదే యోగిశ్వరి ,గ్రామ కమిటీ ప్రెసిడెంట్ సానబోయిన వెంకటేశ్వరరావు సారాధ్యంలో 11 వ వార్డు మరియు 12వ వార్డు నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొని వార్డు సమస్యలను మరియు పార్టీ కార్యకర్తల ఇబ్బందులను తెలియజేయడం జరిగింది.