Listen to this article

బిచ్కుంద డిసెంబర్ 2 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో పంచాయతీ ఎన్నికల కోడ్ సందర్భంగా ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఉన్నత అధికారుల ఆదేశాలతో బిచ్కుంద మండలంలో బిచ్కుంద బాన్సువాడ ప్రధాన రహదారిపై మంగళవారం ఎన్నికల అధికారులు వాహనాలు తనిఖీలు చేపట్టారు బాన్సువాడకు వెళ్లే కారు గుండె నెమలి సమీపంలో తనిఖీ చేశారు మరియు బండారంజ సమీపంలో కారు తనిఖీ చేసిన అధికారులు