Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి

గ్రంధి నానాజీమంచి మానవత్వం చిన బొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన సంగాడి శ్రీనివాస్ కి మార్గమధ్యలో ఒక సంచి దొరికింది అందులో ఆధార్ విలువైన వస్తువులు ఉన్నవి ఆధార్ ద్వారా చిరునామా తెలుసుకుని అవి లంకె శారద అనే గృహిణి వని వారికి వస్తువులు అప్పచెప్పి మంచిని మానవత్వాన్ని చాటి చెప్పాడు 14 లక్షల రుణం తీర్చి 20 25 లక్షల రూపాయలు విలువచేసే వస్తువులు తిరిగి ఇవ్వడంతో లంకె శారద కన్నీటి పర్యంతమై శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలియజేశారు మానవత్వం మంచి ఇంకా బతికే ఉన్నదని చాటిచెప్పిన సంగాడి శ్రీనివాస్ ని వారి స్వగృహం నందు కలసి దుస్సాలులతో సత్కరించి అబినందనలు తెలిపిన అజయ్ వర్మ