సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 4 జహీరాబాద్ నియోజకవర్గం
మొగుడంపల్లి మండలం ఔరంగ్ నగర్ గ్రామంలో బంగారు రాములు ప్రజా సేవే లక్ష్యంగా గ్రామ అభివృద్దే ద్యేయంగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నాడు.ఎన్నో సంవత్సరాలుగా గ్రామంలో ప్రజాలందరితో కలిసి మెలిసి ఉంటు నిత్యం ప్రజా సేవలో కొనసాగుతూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొంటు మంచి మనిషిగా పేరున్న నాయకుడు బంగారు రాములు గారు ప్రజల్లో మంచి పట్టున్న నాయకుడు సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించి,ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన చెపుతున్నారు


