జనం న్యూస్ డిసెంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటి విద్య శాఖమాత్యులు నారా లోకేష్ విజయనగరం జిల్లా పార్వతీపురం పర్యటనకు ఈరోజు మధ్యాహ్నం విశాఖపట్నం విమానాశ్రయం నకు వచ్చిన సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. జగదీష్ అన్న ఎలా ఉన్నారని ఆప్యాయo గా పలకరించి యోగక్షేమాలు అడిగారని నాగ జగదీష్ అన్నారు.//


