జనం న్యూస్ డిసెంబర్ 4
ది 04- 12- 2025 తేదీ గురువారం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర గవర్నర్, ఆర్య వైశ్య ముద్దుబిడ్డ,రాజకీయ దురందురడు కీ: శే: శ్రీ కొణిజేటి రోశయ్య వారి నాల్గవ వర్ధంతి సందర్భంగా మన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కంచర్ల బాబి ( వెంకట్రావు) ఆధ్వర్యంలో మామిడి కుదురు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో శ్రీ సత్య సాయి మందిరంలో అన్నదాన కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో బాబి గారితో పాటు కోశాధికారి కంచర్ల కృష్ణ ,ఉపాధ్యక్షులు పోశెట్టి సూరిబాబు , మరియు ఆసం వాసు , ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు



