Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 05- 12- 2025

కోహిర్ దక్కన్ పీఠంలో అధిక ప్రాంతాన్నిత కలిగి ఉన్న దర్గా సయ్యద్ మారూఫ్ హుస్సేనీ తుర్కీ కోహిర్ దక్కన్ దర్గా 767 ఉహ్రూల్స్ ఉత్సవాలు ఆనాటి నుండి ఈనాటి వరకు అత్యధి పవిత్రంగా భావించే భక్తులకు దర్శనం కోరిన మొక్కులు నెరవేర్చే సయ్యద్ మారు హుస్సేన్ దర్గా పవర్ఫుల్ కలిగిన వాడుగా పూర్వకాలం నుండి నేటి కాలం వరకు చెప్పుకుంటారు దర్గా వారసత్వం ఇంకా కొనసాగుతుంది పూర్వంలో ఎలుకల వ్యాధి రావడంతో దర్గా వారసులు కొన్ని ప్రాంతాలకు వలస వెళ్లారు గుల్బర్గా హైదరాబాద్ బీదర్ కల్వకుర్తి సజ్జాపూర్ మల్చల్ మా ఎవరికి వారు విడిపోయి గత కొన్ని రోజులుగా మళ్లీ ఏకతాటికయ్య అవకాశం వచ్చింది కోహిర్ దక్కన్ దర్గా జాతర సందర్భంగా అందరూ కలుసుకోవాలని దర్గా వారసత్వంగా మనమందరం దర్గా ఉహ్రూల్స్ ఉత్సవాలు ఘనంగా జరపాలని ఈనెల 8వ తేదీ సోమవారం నాడు మధ్యాహ్నం డర్టీ పూలమాలలతో అలంకరణలతో గంధం పోసి జరగా ఉత్సవాలు జరుపుకుంటాం ఈ కార్యక్రమంలో అబ్దుల్ సత్తార్ ముజాహిద్ , మహమ్మద్ వశీర్ అలీ, గఫర్ బై ,,,మహమ్మద్ ఇమ్రాన్ దర్గా వారసులు,,, మొహమ్మద్ సలీం, మొహమ్మద్ ఖాదర్, అబ్దుల్ ఫారుక్, తదిపర్ల సమక్షంలో జరుగుతున్నది సోమవారం జరగబోయే దర్గా జాతర ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి