మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు
జనం న్యూస్ డిసెంబర్ 05:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల
మండలపరిదిలోని గ్రామ పంచాయతీలకునామినేషన్ల ప్రక్రియ శుక్రవారం తో ముగిసింది . ఈ సందర్భంగా మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులుగా 26 మంది ,వార్డు సభ్యులు గా 107మంది నామినేషన్లు వేసినట్లు ఎంపీడీవో తెలిపారు.సర్పంచుల, వార్డసభ్యుల నామినేషన్ల వివరాలు: బట్టాపూర్6,4; దోంచందా 3,4;గుమ్మిర్యాల్2,7; నాగేంద్రనగర్ 1, 6;తాడ్పాకల్ 2, 7;తాళ్ళరాంపూర్4,16; తొర్తి 4,21; ఏర్గట్ల 4,23 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు.


