జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరుమండలంలోనినందలూరుపంచాయతీలో గల శివ సాయి వైన్స్ మృత్యువుకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని మండలవాసులు చెబుతున్నారు గురువారం టీవీ పురం కు చెందిన ఎర్రగుళ్ల రోశయ్య శివ సాయి వైన్ లో మద్యం సేవించి చనిపోయారు, గతంలో కూడా 5 మంది ఇదేవిధంగా మద్యం సేవించి బ్రాందీ షాపు దగ్గర పడి చనిపోయారు, నందలూరు లో 5 షాపులు ఉండగా శివ సాయి వైన్ షాప్ దగ్గరే చనిపోవడం అర్థం కావడం లేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు,


