Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ డిసెంబర్ 06

గత12 సంవత్సరాలుగా గ్రామ సమస్యలపై ప్రశ్నించే గొంతుగా ముందుకు నడిచే యువ నాయకుడిగా గ్రామ ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి నిలబడే దమ్మున్న లీడర్ ఈశ్వరప్ప మంచి విద్యవంతుడిగా రాజ్యాంగ ఆహ్వాన కలిగిన వ్యక్తిగా మీ ముందు వస్తున్నాడు మీ గ్రామ భవిష్యత్తు మార్చి సత్తా కలిగిన వాడు గార్లపల్లి గ్రామ ప్రజలు ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి ఇలాంటి వ్యక్తిని మనము గెలిపించుకుంటున్నాం రాబోయే ఐదు సంవత్సరాల వరకు గ్రామ డెవలప్మెంట్ కు నిధులు తీసుకురావడానికి సత్తా కలిగిన వాడు ఎప్పుడు ప్రజల్లో ఉండేవాడు గ్రామ అభివృద్ధికి తోడ్పడేవాడు గార్లపల్లి ప్రజల్లారా మీ అమూల్యమైన ఓటు ఈశ్వరప్పకు అత్యధి మెజార్టీతో గెలిపించడమే కాకుండా గత ఎన్నికల్లో సల్ప ఓట్లతో ఓడినప్పటికీ మీకోసం గ్రామ సమస్యల కోసం నిలబడ్డ నాయకుడు ఈశ్వరప్ప గతంలో చేసిన తప్పే ఇప్పుడు చేయొద్దు మీ ముందు మీకోసం వస్తున్న ఈశ్వరప్ప ను ఈసారి అవకాశం ఇవ్వడమే కాకుండా భారీ మెజార్టీతో గెలిపించాలి