Listen to this article

జనంన్యూస్. 08. సిరికొండ.ప్రతినిధి.

సిరికొండ మండలం లొని న్యా వనంది గ్రామ ప్రజలకు, పెద్దలకు, యువకులకు, మేధావులకు, అక్కాచెల్లెళ్ళకు, అన్నదమ్ములకు, మీ గ్రామ ముద్దు బిడ్డను, నెల్లా రజిత గంగదాస్ అను నేను మన గ్రామ సర్పంచ్ గా పోటి చేస్తున్నాను. మార్పు కొరకు నేను వస్తున్నాను.. అభివృద్ధి చేయడానికి నేను రెడీ.. ఓటు వేసి గెలిపించడానికి మీరు రెడీగా ఉండండి. మార్పు మనతోటే మొదలవ్వాలి..ప్రతి విషయంలో నాకు మీరు తోడుగా, అండగా ఉంటూ మమ్మల్ని మీ కుటుంబ సభ్యులుగా ఆదరిస్తున్నందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదములు. కుల మతాలకు అతీతంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని మీ ముందుకు వస్తున్నాం. ఆశతో కాదు.ఆశయం కోసం మన గ్రామం లో మార్పు & అభివృద్ధి కోసం వస్తున్నాను! ముఖ్యంగా విద్య వైద్యం అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చే విధంగా పాటుపడతానని. న్యావనంది నుండి నారాయణ పల్లి వరకు స్నేహ సంబంధాల పురోగతికి పాల్పడతానాని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని
కలిసి నడుద్దాం మన గ్రామాన్నిప మరింత అభివృద్ధి చేసుకుందాం . ముఖ్యంగా మంచినీటి వాటర్ సౌకర్యం కల్పించి ఫిల్టర్ ఏర్పాటు చేస్తానని.ప్రాథమిక హాస్పిటల్. పశువుల దావకాన. ఏర్పాటు అయ్యేవిధంగా పాటుపడతానని హామీ ఇస్తున్నాను.అలాగే గ్రామంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని మరియు చదువుకునే విద్యార్థులకు వారి ప్రతిభను బట్టి ఆయా రంగాలలో ట్రైనింగ్ ఏర్పాటుపై కృషి చేస్తానని తెలిపారు. యువత చెడు మార్గం నడవకుండా గ్రామస్తులతో కలసి మద్యం మత్తు పదార్థాలకు దూరం ఉంచేటట్లుగా ప్రయత్నిస్తానని ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడానికి కృషి చేస్తానని. గ్రామంలోని ఫారెస్ట్ లో కబ్జాలకు గురైన భూములను వెనక్కి తెచ్చి గ్రామానికి అనుసంధానం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము.మీరందరూ ఒక్కసారి పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించి సర్పంచిగా ( బ్యాట్)గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ మీ రజిత గంగాదాస్ నెల్లా.