Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం గ్రామానికి చెందిన బిసి మంగలి గిద్దమారి రాము సురేష్ తండ్రి గిద్దమారి సమ్మయ్య అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసిన వెంటనే బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ దామర కొండ కొమురయ్య వారి ఇంటికి వెళ్ళి మృతి దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన వెంట బిసి నాయకులు బసాని నవీన్, చెల్పూరు శ్రీను, కిరణ్ మధు చింతల రవిపాల్ రాజమహమ్మద్ తుమ్మ ప్రభాకర్ తదితరులు ఉన్నారు