జనం న్యూస్ డిసెంబర్ 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఆంధ్ర ప్రదేశ్ భాజపా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అటల్ సందేశ్ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 11 వ తేదీ ధర్మవరం నియోజకవర్గం నుంచి ఈ యాత్ర భారీ ఎత్తున ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గం గాడి లంక గ్రామంలో శిల్పి పెద్దిరెడ్డి మాధవరావు. వద్ద అటల్ బిహారీ వాజ్పేయి కాస్య విగ్రహాలని పరిశీలించిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ బోర్డు చైల్డ్ లేబర్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు, ఆకుల శ్రీధర్, ఆర్.బాల వినయ్, పీహెచ్ వెంకటపతి రాజు గొల కోటి వెంకటరెడ్డి గ్రంధి నానాజీ, గనిశెట్టి వెంకటేశ్వరరావు, మట్ట సూరిబాబు, కోనే రామమూర్తి, జి.రామారావు, సఖి రెడ్డి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు



