Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ జనం న్యూస్జహీరాబాద్ టౌన్ డిసెంబర్ 11 :

జనహృదయనేత,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకుని పట్టణంలో ఐ.బి.గెస్ట్ హౌస్ సమీపంలో గురువారం ఘనంగా నిర్వహించి కేక్ కట్టింగ్ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ళ.నాగిరెడ్డి,కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,టౌన్ మైనార్టీ అధ్యక్షుడు జావీద్,యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాఫర్,మాజీ కౌన్సిలర్లు రాజశేఖర్,మహీపాల్ రెడ్డి,మోతిరాం నాయక్,బెజుగం.సతీష్,రాములు నేత,అక్తర్ గోరి,ఇనాయత్,నాగేష్,జహంగీర్, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి,అశ్విన్ పాటిల్,మల్లికార్జున్,సీనియర్ నాయకులు అల్లీపూర్ సుభాష్ రెడ్డి,శాంత్ కుమార్, సంజీవరెడ్డి రెడ్డి,బర్కత్,అక్రం,ఇస్మాయిల్,యూత్ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు జగదీశ్వర్ రెడ్డి,గోవర్ధన్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ లీగల్ సెల్ జిల్లా చైర్మన్ నథానెయల్ ,సంతోష్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్&యన్.యస్.యూఐ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.