

జనం న్యూస్ 10జనవరి శుక్రవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి )కామారెడ్డి జిల్లా లోని పంచముఖి హనుమాన్ టెంపుల్ లో ఈరోజు ఏకాదశి సందర్బంగా గాడిలా భైరయ్య పూజలు కామారెడ్డి లోని చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది పోలీస్ లు కామారెడ్డి వారు భారీగా బంధవాస్తు నిర్వహించడం జరిగింది తొలి ఏకాదశి పార్వదినం సందర్బంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఫ్యామిలీ తోటి గాడిలా భైరయ్య పూజలో పాల్గొన్నారు కామారెడ్డి