

జనం న్యూస్ జనవరి 10 చిట్యాల మండల ప్రతినిధి శ్రీనివాస్ ; జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలో ఉండబడిన శ్రీ సర్వతోభద్ర నాపాక లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామిరెడ్డి విచ్చేసి ఉత్తర ద్వారా ముఖ దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ యాదవ్ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి నైన్ పాక గ్రామ శాఖ అధ్యక్షులు కట్టె కొల్ల రాజు నాయకులు బీ రబోలు రాంరెడ్డి తోట్ల ఐలయ్య నందికొండ రాఘవరెడ్డి కసుపత సమ్మయ్య నక్క రాజు నూకరాజు మండ గోపి ఎల్లవేన ప్రభాకర్ పాకాల రమేష్ దొంతుల రాజేందర్ గుండు నగేష్ ఏలేటి రాజు తాటి పెళ్లి శ్రీను చిన్నాల వెంకన్న కర్నాజిత్ చందు ట్రీమ్స్ తిరుపతి కైరిక రాజు తదితరులు పాల్గొన్నారు