Listen to this article

జనం న్యూస్ 10 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు కామారెడ్డి జిల్లాలో దేవునిపల్లి ప్రైమరి స్కూల్ లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా విద్యార్థినిలు మరియు టీచర్స్ కూడా ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది ప్రైమరి స్కూల్ లో హెచ్ యమ్ మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా