

మంత్రి చొరవతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి టోల్గేట్ డివైడర్ తొలగింపు.
జనం న్యూస్ 10 జనవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గత 20 సంవత్సరాల క్రితం నేషనల్ హైవే అథారిటీసీ వారు ఏర్పాటుచేసిన టోల్గేట్ డివైడర్ తరచు ప్రమాదాలకు కేరఫ్ గా మారడంతో రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాలతో తొలగించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రమాదాలకు నిలయంగా ఉన్నటువంటి టోల్గేట్ డివైడర్ ను తొలగించడం ప్రజల యొక్క ప్రాణాలను కాపాడినట్టులే అని అన్నారు మంత్రి చోరువతో వేగవంతంగా జరుగుతున్నటువంటి సుందరీ కరుణ పనులతో రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ముస్తాబు కాబోతుందని మరికొద్ది రోజుల్లో ఎల్కతుర్తి ముఖచిత్రం రూపురేఖలే మారిపోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి తో పాటు మాజీ అధ్యక్షులు సుఖినే సంతాజీ సింగిల్ విండో డైరెక్టర్ ముప్పు మహేందర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంబాల శ్రీకాంత్ (బక్కి), తంగేళ్లపల్లి కొమురయ్య శ్రీనివాస్, సారయ్య బత్తిని రవీందర్, రత్నాకర్ రావు పాల్గొన్నారు