

జనంన్యూస్ జనవరి 11 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా శుక్రవారం రోజున సుల్తానాబాద్ లో ఉన్న సేయింట్ మేరీ పాఠశాలలో కరస్పాండెంట్ ఫాదర్ శౌరెడ్డి ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు
సేయింట్ మేరీ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఆట పాటలతో సందడి చేశారు ఈ సందర్భంగా ఫాదర్ శౌరెడ్డి మాట్లాడుతూ మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో ఫాదర్ శౌరెడ్డి తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు