

జనం న్యూస్ జనవరి 10ప్రతినిధి ఎండీ జహంగీర్నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల ఈరోజు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఆధ్వర్యంలో . నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్. నజీర్ ఘనంగాసన్మానించిన. డిసిసి ఉపాధ్యక్షులు ముక్తార్ . మరియు బంగారి పర్వతాలు . మండల ప్రజెంట్ మైనార్టీ. అజీజ్ . మైనార్టీ ఉపాధ్యక్షుడు. అంజద్ కాంగ్రెస్ మండల ఉప సర్పంచ్ మిద్దె రాములు . కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు కతే.ఈ శ్వర్ తౌఫిక్. మహమ్మద్ ఖాన్ వలి సదత్ వహీదు మైముద్ అజ్జు కరీంపాషా మరియు మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు