

జనం న్యూస్ 12 బుధవారం 2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంట మండలం మాసాయిపేట వైస్ ప్రక్కన వ్యక్తి మృతదేహం మాసయ్యపేట మండల కేంద్రంలోని పక్కన ఓ వ్యక్తి ముగిసిందాడు మృతుడు కొల్చారం గ్రామానికి చెందిన శంకర్ గా స్థానికులు గుర్తించారు శంకర్ ప్రస్తుతం చిన్న శంకరంపేట మండలం దారిపల్లిలో ఉంటున్నాడు అని తెలిపారు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేశారు