

జనం న్యూస్:12ఫిబ్రవరి,అల్వాల్ (ప్రతినిది) నో ఫుడ్ వెస్ట్ అనే ఎన్జిఓ సంస్ధ వాలంటీర్ కరుణశ్రీ ఆధ్వర్యంలో రీయూజబుల్ సానిటరీ నాప్కిన్స్ ను 133 డివిజన్ లో ని జడ్ పి హెచ్ ఎస్ గవర్నమెంట్ స్కూలు పిల్లలకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగినది మరియు పిల్లలకు గుడ్ టచ్ బాడ్ టచ్ గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమం లో అనురాధ మరియు స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మి మరియు స్టాఫ్ పాల్గొనడం జరిగినది