Listen to this article

జనం న్యూస్ 10జనవరి వనపర్తిజిల్లా కొత్తకోట మండలనికి చెందిన కానిస్టేబుల్ రాషీద్ ఖాన్ పుట్టినరోజు సందర్బంగా జామే మసీదు అధ్యక్షులు అబ్దుల్లా సాబ్ మున్సిపల్ కౌన్సిలర్ ఖాజా మైనోద్దిన్,కో అప్షన్ సభ్యులు వసీమ్ ఖాన్,BRS పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు మజీద్ ఖాన్,QR ఫంక్షన్ షబ్బీర్ అహేమద్ తదితరులు పాల్గొని కానిస్టేబుల్ రాషీద్ ఖాన్ కు శాలువా కప్పి..స్వీట్ అందించి జన్మదిన శుభాకాంక్షలు* తెలిపారు